ఘనంగా మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు

  . . . కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి హరీష్ రావు   . . . మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్   బాన్సువాడ, బతుకమ్మ :   తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడిచిన వ్యక్తి తన్నీరు హరీష్ రావు అని మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు....