ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు..?

మాజీ మంత్రి హరీష్ రావు   హైదరాబాద్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని మండిపడ్డారు. డయేరియాతో ఊరు ఊరంతా మంచం పట్టిన దారుణ పరిస్థితి పై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. శుభ్రమైన తాగు నీరు సరఫరాలో రూరల్ వాటర్...