రేపటి నుంచి మాజీ మంత్రి డి.శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు

నిజామాబాద్, బతుకమ్మ : దివంగత మాజీ పీసీసీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ స్మారకార్థం నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షులు, నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్ తెలిపారు. ఈ నెల 23 నుంచి ఐదురోజుల పాటు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్ అంశాల్లో పోటీలు జరుగుతాయని తెలిపారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 150 పాఠశాలల, జూనియర్ కళాశాలలకు చెందిన 4వేల మంది బాలబాలికలు పోటీ పడుతారని తెలిపారు. మొదటి...