మాజీ ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సత్యవతి కుటుంబాన్ని మాజీ మంత్రి మానవ వెంకటేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఉమ్మడి డిచ్ పల్లి మండలంలోని దుస్గమ్ ఎంపీటీసీగా పనిచేసిన సత్యవతి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి మాండవ వెంకటేశ్వరరావు గురువారం తీర్మాన్ పల్లి గ్రామంలోని సత్యవతి స్వగృహానికి వెళ్లి పరమర్శించారు. పార్టీ పరంగా సత్యవతి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. సత్యవతి తల్లి మృతిపై వివరాలు అడిగి...