Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 8:32 pm Posted by : ramakrishna

అభాగ్యులకు అండగా నిలిచిన మాజీ మేయర్ సంజయ్ యువసేన

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : మాజీ మేయర్ సంజయ్ సూచనల మేరకు సంజయ్ యువసేన ఆధ్వర్యంలో నిజామాబాద్ బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రోడ్డుపై ఉన్న అభాగ్యులకు చలి తీవ్రత నిజామాబాద్ నగరంలో చలి తీవ్రత తగుతుండడం వల్ల అభగవులకు సేవ చేయడం వల్ల మాజీ మేయర్ సంజయ్ సూచన మేరకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైనా ఆపద ఉంటే మాజీ మేయర్ సంజయ్ అన్ని విధాల ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రింకు సాయి స్వామి నవీన్ శ్రీధర్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.