సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి విరాళం

కామారెడ్డి, బతుకమ్మ : సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ ఉద్యోగి (రిటైర్డ్) కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు) లక్ష రూపాయల విరాళం అందజేశారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు. అందుకే వారి సంక్షేమానికి భారత దేశ పౌరునిగా చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ సాయుధ...