కాంగ్రెస్ లో చేరిన టీఎన్జీవో జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి

  ఇందల్వాయి, బతుకమ్మ :   ఇందల్వాయి మండల కేంద్రానికి చెందిన టీఎన్జీవో కామారెడ్డి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఎం.సి. పోచయ్య గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా పోచయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గ్రామ సర్పంచ్ లోకని గంగమని గంగారం ఆధ్వర్యంలో, మత్స్య శాఖ జిల్లా నాయకుల సహకారంతో ఈ...