అనారోగ్యంతో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మృతి
కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే బతుకమ్మ, మాచారెడ్డి: మండల లోని సోమార్ పేట గ్రామానికి చెందిన కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోత్ రమేష్ అనారోగ్యంతో అకాల మరణం పొందారు . విషయం తెలుసుకున్న కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హుటాహుటిన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించారు . అతని మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, రైతు బంధు మాజీ...