ఘనంగా మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం జయంతి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ- సిపిఐ ఆధ్వర్యంలో స్వర్గీయ బాబు జగ్జీవన్ రాం 118 వ జయంతి సందర్భంగా రైల్వే కమాన్ వద్ద గల బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు 30 సంవత్సరాల పాటు రాష్ట్ర,కేంద్ర శాఖల్లో మంత్రిగా పని చేశారని దేశ చరిత్రలో ఎక్కువ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన ఘనత...