ఘనంగా మాజీ డిసిసిబీ చైర్మన్ జన్మదిన వేడుకలు

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మాజీ డిసిసిబి చైర్మన్, యువ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ పోచారం భాస్కర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, మాజీ జెడ్పిటిసి నారోజి గంగారం, నాయకులు పత్తి రాము, నెరుగంటి బాలరాజు, తోట సంగయ్య, అక్కపల్లి నాగేందర్,...