గులాబీ గూటికీ చేరిన మాజీ కౌన్సిలర్లు

  . . . కాంగ్రెస్‌ను వీడిన ఏనుగు రవీందర్ రెడ్డి అనుచరులు.   . . . కేటీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ కౌన్సిలర్లు.   బాన్సువాడ, బతుకమ్మ :   మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డికి భారీ షాక్‌ తగిలింది. ఆయన నియోజకవర్గ కేంద్రం బాన్సువాడ పట్టణంకు చెందిన ఆరుగురు అధికార పార్టీ మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌ను వీడారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ నేత ఎలమంచిలి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మంగళవారం వారంతా హైదరాబాద్‌ వచ్చి...