బీజేపీ లో చేరిన 51వ డివిజన్ మాజీ కార్పొరేటర్

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   51 డివిజన్ మాజీ కార్పొరేటర్ బాలకిషన్ శుక్రవారం బీజేపీ లో చేరారు. జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాల కిషన్ మాట్లాడుతూ దేశ ప్రధాని సంక్షేమ పథకాలు ఆకర్షితులైన నేను భారతీయ జనతా పార్టీ లో చేరానని, జరగబోయే ఇందురు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడమే కాకుండా మన ఇందూరు...