మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు భిక్కనూరు బి ఆర్ ఎస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. సిద్ధ రామేశ్వరదేవదాయ శాఖ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ కోసం దీక్ష చేసి తెలంగాణ సాధించుకున్న ఘనత కేసిఆర్ దే అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తునికి వేణు డప్పు రవి...