భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి కన్నుమూత
. . . నర్సింహా రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం వెబ్ డెస్క్, బతుకమ్మ: భువనగిరి మాజీ ఎమ్మెల్యే, సీనియర్ కాంగ్రెస్ నేత, నిరాడంబర ప్రజానేత కొమ్మిడి నరసింహారెడ్డి (83) అనారోగ్యంతో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మరణవార్తతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది. భూదానోద్యమం లో తన 300 ఎకరాల భూమిని దానం చేసిన గొప్ప మానవతావాదిగా స్మరించుకుంటారు భువనగిరి...