మరో వివాదంలో  ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

నిజామాబాద్, బతుకమ్మ : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎమ్మెల్యే తన గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం నిజామాబాద్ కమిషనరేట్ కు వెళ్లారు.  , అక్కడ పోలీసులు జీవన్ రెడ్డికి ఒకేసారి రెండు  లైసెన్సులు ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే చోట గన్ లైసెన్స్ ఉండాలి, ఇందుకు విరుద్ధంగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఒక లైసెన్స్ సైబరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో మరొకటి నిజామాబాద్ పరిధిలో...