నిజామాబాద్ జోనల్ కమిటీ ఏర్పాటు

  . . . కన్వీనర్‌గా సందు ప్రవీణ్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఆహార కల్తీ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజిస్తూ వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి సోమవారం ప్రకటించారు. నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్-2 లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జోన్ పరిధిలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నాలుగు జిల్లాలు, పూర్వ నిజామాబాద్‌కు చెందిన రెండు...