మాల మహానాడు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మాల మహానాడు జిల్లా స్థాయి కమిటీని గురువారం ఎన్నుకున్నారు. జాతీయ మాల మహానాడు, జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి ఆదేశానుసారం నగరంలోని, సుభాష్ నగర్ లో గల జాతీయ మాల మహానాడు కార్యాలయంలో, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీరడి లక్ష్మణ్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు సక్కీ విజయ్ అధ్యక్షతన, నిజామాబాద్ జిల్లా స్థాయి జాతీయ మాల మహానాడు జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. వివిధ మండలాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రభంజన్, జిల్లా అధికార ప్రతినిధిగా,...