సమస్యల పరిస్కారానికి గ్రీవెల్స్ సెల్ ఏర్పాటు

టీఎన్ జీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్ భీమ్ గల్, బతుకమ్మ : వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సమస్యల పరిస్కారానికై డిస్ట్రిక్ట్ టీ ఎన్ జీ ఆఫీస్ వద్ద గ్రీవెల్ సెల్ ను ఏర్పాటు చేసినట్లు డిస్ట్రిక్ట్ టీ ఎన్ జీస్ ప్రెసిడెంట్ నాశెట్టి సుమన్ తెలిపారు. టీ ఎన్ జీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం భీమ్ గల్ మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంను చేపట్టారు. ముందుగా ఇటీవలే నూతనంగా ఎన్నికై భీమ్ గల్ కు మొట్ట మొదటిసారిగా వచ్చిన...