తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల అడ్‌హాక్ కమిటీ ఏర్పాటు
. . . అసలైన ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ యూనివర్సిటీ వేదికగా కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారులు మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ బిల్డింగ్‌లోని సెమినార్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి సుమారు 25 మంది నాటి ఉద్యమకారులు హాజరై, తమ సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. ఈ సందర్భంగా డా. పిట్ల సరిత మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం...