ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్
. . . కంచె చేను మేసింది . . . . . . ఆటవి భూముల ఆక్రమణలో మరో ఫారేస్ట్ వికేట్ ఔట్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా సిరికొండ ఫారెస్టు రేంజ్ పరిధిలోని పందిమడుగు సెక్షన్ ఆఫీసర్ సాయి కిరణ్ ను సస్పెండ్ చేస్తూ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఉత్తర్వులు జారీ చేశారు. పందిమడుగు సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న సాయి కిరణ్ అటవీ భూముల ఆక్రమణ వెనుక ఉన్నారన్న ఫిర్యాదులు సీపీఎఫ్ కు...