అటవీ సంపదను కాపాడుకోవాలి
. . . ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ ఇందల్వాయి, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటవీ సంపదను ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని ఇందల్వాయి రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం మండలంలోని ఇందల్వాయి గ్రామం తో పాటు, తీర్మాన్ పల్లి గ్రామాలలో అటవీ రెయిన్ అధికారి పరిధిలోని శిక్షణాధికారులతో పాటు బీట్ అధికారులు తదితరులు అందరు ద్విచక్ర వాహనాల ర్యాలీ...