నిరుపేద ప్రజలకు ఫారెస్టు అధికారులు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు

  . . .   సీపీఎం ఆద్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా   ఇందూర్, బతుకమ్మ :   నాగారం ప్రాంతవాసులకు దొడ్డి కొమురయ్య నగర్, విష్ణు నగర్ బహుజన కాలనీ, అసద్ బాబానగర్ ఏరియాలలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఫారెస్ట్ ఆఫీసర్లు గత రెండు మూడు రోజులుగా నోటీసులు ఇచ్చి ఏడు రోజుల్లో గా ఖాళీ చేయకపోతే గుడిసెలు తొలగిస్తామని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా  సిపిఎం జిల్లా కార్యదర్శి...