అటవీ శాఖాధికారులు నోటీసులతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
. . . అటవీ శాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం చూపాలి . . . కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మల్యాల గోవర్ధన్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని బహుజన కాలనీ, దొడ్డి కొమురయ్య నగర్ ,300 కోటర్స్ ,అసద్ బాబా నగర్ ఇబ్రహీం నగర్, ధర్మపురి హిల్స్, డీఎస్ కాలనీ ప్రజలకు అటవీ శాఖ అధికారులు తమ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించారని నోటీసులు అందజేశారని,...