చిరుత పులి అవయవాలను స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు

  . . . పులి గోర్లు, దంతాలు స్వాధీనం   ఇందల్వాయి, బతుకమ్మ :   నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం, ఆమ్సన్‌పల్లి బీట్, కంపార్ట్‌మెంట్ నెం. 416లో సుమారు మూడు నుండి ఐదు నెలల క్రితం జరిగిన చిరుతపులి వేట ఘటనను అటవీశాఖ అధికారులు విజయవంతంగా ఛేదించరాని ఇందల్వాయి అటవీ శాఖ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి,...