183 నివాసాలకు అటవీ శాఖ నోటీసులు
. . . పేదల గూళ్ళకు తాఖీదులతో కలకలం . . . వారం రోజుల్లోపు వివరణ ఇవ్వాలని తాఖీదులు . . . జిల్లా అటవీ శాఖాధికారిదే తుది నిర్ణయం నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పేదలు ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్ళకు అటవీ శాఖ నోటీసులు జారీ చేయడం కలకలం రేపింది. 2004 మొదలుకుని 2022 వరకు నిజామాబాద్ నార్త్ రేంజ్ పరిధిలో రిజర్వు ఫారెస్టు భూమిలో రేకుల షెడ్లు, పూరి గుడిసెలు నిర్మించుకున్న 183 మందికి అటవీ శాఖ...