బలవంతంగా ఈహెచ్ఎస్ మినహాయించడం సరి కాదు

  . . . మినహాయించిన వేతనాన్ని ఉద్యోగుల ఎకౌంటుకు జమ చేయాలి   . . . ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రభుత్వం ఎంప్లాయిస్ ఆరోగ్య పథకం కోసం ఉద్యోగుల మే నెల వేతనం నుండి 1.5 శాతం మినహాయిస్తూ పేస్లిప్స్ జనరేట్ చేయడం సరి కాదని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు కేశపురం రమేష్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో అన్నారు. ఈ...