నిషేదిత అల్ఫోజోం పట్టవేత
లింగంపేట్, బతుకమ్మ : లింగంపేట్ మండలంలోని సూరాయిపల్లి గ్రామంలో నిషేదిత అల్ఫోజోం పట్టకున్నట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. లింగంపేట్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. సూరాయిపల్లి గ్రామం లో రమేష్ గౌడ్ అనే వ్యక్తి నిషేధిత అల్ఫ్రోజోలం, ఇతర రసాయన లతో కల్తీ కల్లు తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం అందింది వెంటనే లింగంపేట్ ఎస్ఐ పబ్బ అరుణ్ తన సిబ్బందితో సురాయిపల్లి గ్రామంలో గల మహేశ్వరి రమేష్ గౌడ్ కి చెందిన కల్లు దుకాణంకి ...