భజన పరులకా . . . పనిమంతులకా..?

  . . . సందిగ్ధంలో ఆశావాహులు    . . . 1104 యూనియన్ ఎన్నికల కోలాహలం   . . . పోటిదారుల్లోంచి ఒకరు విభజనలో డిచ్ పల్లికి..?   నిజామాబాద్, బతుకమ్మ:    నిజామాబాద్ డివిజన్ లో 1104 యూనియన్ ఎన్నికలు ఈ నెల 18న జరగనుండడంతో పోటీలో దిగే అభ్యర్థుల ప్రచారంతో  కోలాహాలం మొదలైంది.  జిల్లా కేంద్రం కావడంతో కార్యవర్గంలో స్థానం కోసం ఉవ్విళ్ళురుతున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, కార్మికుల శ్రేయస్సే ముఖ్యంగా ట్రేడ్ యూనియన్ గా...