బీజేపీ పార్టీకి దేశం ముఖ్యం, పదవి కాదు

  . . . అందుకే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా   . . . బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశం ముందు, ఆ తర్వాతే పార్టీ, ఆఖరికే కార్యకర్తలు అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమని, ఆ సిద్ధాంతానికి కట్టుబడే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో...