పాఠశాల బాగుకోసం..

అధికారులను కదిలించిన 'న్యాయసేవా సంస్థ'   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సోమవారం సందర్శించి స్థితిగతులను తెలుసుకున్న జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు మంగళవారం నిజామాబాద్ నగర ఉత్తర, దక్షిణ తహసీల్దార్లు విజయ్ కాంత్ రావు, బాలరాజ్, నిజామాబాద్ ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రావు లను జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయసేవ సదన్ కు పిలుపించుకుని పాఠశాల...