ఆరేళ్ళుగా ఆర్మూర్ వాసుల ఆపార్ట్ మెంట్ ప్లాట్ల కోసం ఎదూరు చూపులు
. . . గుండ్ల పోచమ్మపల్లిలో అపార్ట్ మెంట్ ల కోసం 61 మంది అడ్వాన్స్ లు . . . ఒక్కొక్కరి నుంచి 45 నుంచి 60 లక్షల వసూళ్లు . . . అధికార పార్టీ నేత నిర్వాకం బట్ట బయలు . . . న్యాయం చేయాలని సీఎంతో పాటు ఇతరులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం కు చెందిన 61 మంది బాధితులు...