నాలుగు మండలాలకు. . . . తహసిల్దారులు ఉన్నట్లా. లేనట్లా..?
. . . వద్దన్న వారికి ఇంచార్జి బాధ్యతలు . . . ఎన్నికల కమిషన్ కు సమాచారం ఉందో..లేదో..? నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో నాలుగు మండలాల్లో తహసిల్దారులు ఉన్నాట్లా .. లేనట్లా.. అనే సందేహాలు రెవిన్యూ వర్గాల్లో నెలకొన్నాయి. జిల్లా వ్యాప్తంగా బదిలీలు జరిగినప్పటికీ ఈ మండలాలను భర్తీ చేయలేకపోయారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లా వాసులు మండలాదికారులుగా ఉండరాదనే నిబందనలు ఉన్నాయని సంబంధిత ఉద్యోగులే స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ డిప్యూటీ లకు ఇంచార్జ్...