అభివృద్ధి కోసం… కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి.
. . . మాజీ డీసీసీబీ పోచారం భాస్కర్ రెడ్డి. బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని మాజీ డిసిసిబి అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడ 30 ఏళ్ల క్రితం ఏవిధంగా ఉండే ,ఇప్పుడు ఏ విధంగా మారింది ఒక్కసారి ఆలోచించుకోండి అంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఒక సహకార సంఘం అధ్యక్షులుగా పనిచేసి తన స్వయం శక్తితో మంత్రిగా,...