ఢిల్లీ మెప్పుకోసం… తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు

- తెలంగాణ తల్లి విగ్రహనికి క్షిరాభిషేకం చేసిన భారాస నాయకులు. బతుకమ్మ,నవీపేట్: ఢిల్లీ మెప్పుకోసం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఆత్మ గౌరవం ను తాకట్టుపెట్టి, రాజకీయ లబ్ది కొరకు ఆరాట పడుతున్నాడని నవీపేట బిఆర్ఎస్ నాయకులు సొసైటీ చైర్మన్ అబ్బన్న, వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్ లు ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ అధినాయకత్వం పిలుపు మేరకు మంగళవారం నాడు నవీపేట్ మండల కేంద్రంలో గల తెలంగాణ తల్లికి క్షిరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, సచివాలయం వద్ద ఉండాల్సిన తెలంగాణ...