బైపాస్ లో 30 గుంటల కోసం..
పోలీస్ స్టేషన్ చేరిన పంచాయితీ పోలీస్ స్టేషన్ లో సెటిల్ మెంట్ కు యత్నం నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ లో సివిల్ పంచాయితీలకు, సెటిల్ మెంట్లకు కేరాఫ్ అనే విషయం తెల్సిందే. గతంలో పని చేసిన కమిషనర్ హయంలో కాస్తోకూస్తో సివిల్ పంచాయితీల నిర్వాహణ అంటే పోలీసులు భయపడేవారు. కానీ ఇప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే భూమి పంచాయితీని తేల్చేందుకు పంచాయితీ నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని బైపాస్ రోడ్డులో ఖానాపూర్ చౌరస్తా నుంచి అర్సపల్లి...