2వ టౌన్ ఏరియాలో ఫుట్ పెట్రోలింగ్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలోని 2వ టౌన్ పరిధిలో గల గాజుల్ పేట్, ఖిల్లా రోడ్డు,  బర్కత్ పూర, శివాజినగర్, హతాయిగల్లి, బడా బజార్, దారుగల్లిలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదేశాల మేరకు నగర సిఐ శ్రీనివాసు రాజు, 2 వ టౌన్ ఎస్సై యాసిర్ అరాఫత్ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి వాహనాల తనిఖీ చేశారు. నగరంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాలు, వాహనాల చోరిలు, నేరాల నియంత్రణ, మైనర్ల డ్రైవింగ్ నిరోధించడానికి 40 మంది...