క్రికెట్ టోర్నమెంట్ లో ఫుడ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఎంపిక
. . . టోర్నమెంట్ ఫీజు కొరకు కొత్తపల్లి రవికిరణ్ 5 వేల రూపాయలు సహాయం రుద్రూర్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎన్ఎస్సి) ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ (ఎన్పీఎల్) జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సీపి సాయి చైతన్య ఎన్ఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ లో రుద్రూర్ గ్రామం...