కె ఎఫ్ సి లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
శాంపిళ్ల సేకరణ.. కిచెన్ షెడ్డులో పరిశుభ్రత పాటించడం లేదని నిర్ధారణ నిజామాబాద్,బతుకమ్మ : నగరంలోని వేణు మాల్ లోగల కేఎఫ్ సీ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి బుధవారం కేఎఫ్ సీల సోదాలు నిర్వహించారు. ఈ నెల 8న నగరానికి చెందిన ఒక కుటుంబం కేఎఫ్ సీలో చికెన్ ఐటం ఆర్డర్ చేసి తిన్నారు. చికెన్ పీస్ లు కుళ్లిన వాసన వస్తుండటంతో నిర్వహకులను నిలదీశారు. అయితే నిర్వాహకులు మాత్రం ఒకటి రెండు పీసులకు...