నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

  . . . నిఖిల్ సాయి హోటల్ లో  కాలం చెల్లిన ఆహార పదార్థాల గుర్తింపు   . . . గ్లామర్ హోటల్ సీజ్   ఇందూర్, బతుకమ్మ :   నిజామాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంగళవారం నగరంలోని నిఖిల్ సాయి హోటల్, మున్సిపల్ కాంప్లెక్స్ లో గల గ్లామర్ హోటల్ , కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులోని మిస్టర్ పోటెల్ మీట్ మెట్ ను మంగళవారం సాయంత్రం తనిఖీలు చేశారు.  హోటల్ నిఖిల్ సాయి ఇంటర్నేషనల్...