కుట్రపన్నిప్రభుత్వంపై ఫుడ్ పాయిజనింగ్ దుష్ప్రచారం

డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు కామారెడ్డి, బతుకమ్మ : కేటీఆర్, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కుట్రపన్ని ప్రభుత్వంపై ఫుడ్ పాయిజనింగ్ చేయించి దుష్ప్రచారం చేస్తున్నారని డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు. కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఫుడ్‌ పాయిజన్‌ ​​ఘటనలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, రిటైర్డ్‌ బ్యూరోక్రాట్‌, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో కలిసి ప్రభుత్వంపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రజల్లో కాంగ్రెస్...