ఫుడ్ పాయిజన్ పాపం ప్రభుత్వానిదే

52 మంది విద్యార్థులు అస్వస్థతపై రవి గౌడ్ ఆగ్రహం   సిరిసిల్ల, బతుకమ్మ: గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ధర్మవరం బీసీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ పాపం ప్రభుత్వానిదేనని బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ ఘటనపై నిరసనగా శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత చౌక్ వద్ద కంచర్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఘోరమని  కంచర్ల రవి గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు...