నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని వర్నిమండలం వర్ని గర్ల్స్ హాస్టల్, కోటయ్య క్యాంపు ఎస్సీ హాస్టల్ లో మళ్లీ 12 మంది విద్యార్థులు శుక్రవారం ఫుడ్ పాయిజన్ కు గురయ్యారు. పలువురు విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.