Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 July 2025, 8:22 pm Posted by : ramakrishna

లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో అన్నదానం

రుద్రూర్, బతుకమ్మ: లయన్స్ డా. ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని రజక సంఘంలో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ లో సభ్యత్వం తీసుకున్న ఒరికే సతీష్, పార్వతి ప్రశాంత్ లకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కేవి మోహన్, శ్యామ్ సుందర్ పహాడే, ప్రవీణ్, సాగర్, ఇమ్రాన్, శ్రీకాంత్ గౌడ్, నరేష్, గాండ్ల మధు, పుట్టి సందీప్ తదితరులు ఉన్నారు.

Food distribution under the auspices of Lions Club of Rudrur