కవిత జన్మదినం సందర్భంగా అన్నదానం
మోస్రా, బతుకమ్మ మాజీ ఎమ్మెల్సీ కవిత జన్మదిన సందర్భంగా శుక్రవారం చింతకుంట వృద్ధాశ్రమంలో తెలంగాణ జాగృతి యువ నాయకుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవంతి రావు మాట్లాడుతూ కరోనా సమయంలో ఎంతోమంది కరోనా బారిన పడకుండా వైద్య సహాయం చేశాని, గత ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు ఉచిత భోజన సదుపాయం కల్పించిన ఘనత కవితదని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ శంకర్, ప్రవీణ్, అంబటి శ్రీనివాస్ గౌడ్, మహేష్...