బాబురావు జన్మదిన సందర్భంగా అన్నదానం
బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ డాక్టర్ బాబురావు జన్మదినం సందర్బంగా పిట్లం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లయన్ అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ స్థాపించిన నుండి డాక్టర్ బాబురావు ఎన్నో సేవలు అందించి లయన్స్ క్లబ్ ను ముందుకు సాగించడానికి ఎంతో కృషి దాగి ఉందని అన్నారు. ఆయన జన్మదిన సందర్భంగా రాష్ట్రంలో లైన్స్ క్లబ్ ద్వారా అన్నదాన కార్యక్రమం ప్రతిసారి నిర్వహిస్తామని...