వన్ మినిట్ రూల్ పాటించాలి
. . . నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ పివి రాజేశ్వర రావు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మనం మన భద్రతను పాటిస్తూ పనులను చేయాలని, వన్ మినిట్ రూల్ న ప్రతి ఒక్కరూ పాటించాలని నిజామాబాద్ జిల్లా ఎస్ ఈ పివి రాజేశ్వర రావు అన్నారు. బుధవారం విద్యుత్ భద్రత వారోత్సవాల్లో భాగంగా గోల్డెన్ జూబ్లీ సమావేశపు హాల్ లో నిజామాబాద్, డిచ్ పల్లి డివిజన్ లోని ఓఎం స్టాప్ తో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ...