ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి
నిజామాబాద్ సిటీ బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వస్త్ర షోరూం లపై మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలకు లోబడి భారీ అంతస్తులతో షాపింగ్ మాల్ లను నిర్మించి ఇది చాలా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. చిన్న చిన్న షాపింగ్ దుకాణాలపై మున్సిపల్ అధికారులు టాక్స్ రూపంలో వసూలు చేసే అధికారులు భారీ భవనాలతో కూడిన షాపింగ్ కాంప్లెక్స్ లపై ఆస్తిపన్ను ఎంత వసూలు చేస్తున్నారో వారికి తెలియడం లేదు. కానీ ఇటీవల పేరు బజరంగ్ కావద్దని ఉద్దేశంతో నామమాత్రంగా ఓ రెండు భారీ...