ఆరోగ్యకరమైన జీవన శైలికి ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి

లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పడాల పురందర్   భీమ్ గల్, బతుకమ్మ : ఆరోగ్యకరమైన జీవన శైలిని గడిపేందుకు అందరు ఆహార నియమాలను పాటిస్తూ, ఆరోగ్య నియమాలను పాటించాలని లయన్స్ క్లబ్ భీమ్ గల్ ప్రెసిడెంట్ పడాల పురందర్ అన్నారు. శుక్రవారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా  మండలంలోని బడా భీమ్ గల్ లో లయన్స్ క్లబ్ భీమ్ గల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ షుగర్ వ్యాధికి కారణం ఆహరపు అలవాట్లు, మన జీవన...