మహిళా సాధికారిక పై దృష్టి కేంద్రీకరించాలి

  . . . ఐద్వా జిల్లా అద్యక్షురాలు అనిత   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారిక పై దృష్టి కేంద్రీకరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ.అనిత అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నాందేవ్ వాడలోని కార్యాలయం వద్ద గురువారం ఐద్వా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల పై  జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలతో పాటు, పని ప్రదేశంలో...