వెయ్యి కోట్ల టన్నెల్ లోకి వరద నీరు
. . . ప్రారంభమైన 13 రోజులకే మూసివేత వెబ్ డెస్క్, బతుకమ్మ : ఢిల్లీ - ముంబై హైవేపై నిర్మించిన ముకుంద్రా టన్నెల్‌లోకి భారీగా వర్షపు నీరు చేరి మడుగులా మారింది. సుమారు రూ.1,000 కోట్లతో నిర్మించిన ఈ టన్నెల్‌లో డ్రైనేజీ వ్యవస్థ విఫలమైందనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల మరో టన్నెల్‌లో కొండచరియలు విరిగిపడటంతో పూణే రహదారిపై వారం రోజుల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు లక్నో - కాన్పూర్ ఎక్స్‌ప్రెస్ హైవే 84 కిలోమీటర్ల మేర వర్షాలకు...